హైదరాబాద్‌ తడబాటు…ఢిల్లీ టార్గెట్ 163

  విశాఖ: వేదికగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ సాహా(8) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ గుప్తిల్ 36, మనీష్ పాండే 30, కేన్ విలియమ్సన్ 28, విజయ్ […] The post హైదరాబాద్‌ తడబాటు… ఢిల్లీ టార్గెట్ 163 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విశాఖ: వేదికగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఓపెనర్ సాహా(8) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ గుప్తిల్ 36, మనీష్ పాండే 30, కేన్ విలియమ్సన్ 28, విజయ్ శంకర్ 25, నబీ 20 పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కీమో పాల్‌ 3, ఇషాంత్‌ శర్మ 2 వికెట్లు పడగొట్టగా… అమిత్‌ మిశ్రా ఒక వికెట్‌ తీశాడు.

IPL 2019 SRH vs DC: DC Target 163 runs

The post హైదరాబాద్‌ తడబాటు… ఢిల్లీ టార్గెట్ 163 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: