10 ఓవర్లలో ముంబయి 70/2

  హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబయికి శుభారంభం దక్కినా.. డికాక్ 29, కెప్టెన్ రోహిత్ శర్మ 15 వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో ముంబయి 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్(8), ఇషాన్ కిషన్(15) ఉన్నారు. IPL 2019 MI vs CSK Final: […] The post 10 ఓవర్లలో ముంబయి 70/2 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ముంబయికి శుభారంభం దక్కినా.. డికాక్ 29, కెప్టెన్ రోహిత్ శర్మ 15 వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో ముంబయి 10 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్(8), ఇషాన్ కిషన్(15) ఉన్నారు.

IPL 2019 MI vs CSK Final: MI 70/2 runs in 10 Overs

The post 10 ఓవర్లలో ముంబయి 70/2 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: