ఐపిఎల్ 12 ఫైనల్: బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి

  హైదరాబాద్: ఐపిఎల్ 12వ సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లు తలపడుతున్నాయి.ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా చరిత్ర సృష్టిస్తుంది. ఇరుజట్లు ఇప్పటికే మూడు సార్లు ఐపిఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసింది. ఈ సీజన్‌లో ఇరుజట్లూ మూడు సార్లు తలపడగా.. మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయి […] The post ఐపిఎల్ 12 ఫైనల్: బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ఐపిఎల్ 12వ సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లు తలపడుతున్నాయి.ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా చరిత్ర సృష్టిస్తుంది. ఇరుజట్లు ఇప్పటికే మూడు సార్లు ఐపిఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసింది. ఈ సీజన్‌లో ఇరుజట్లూ మూడు సార్లు తలపడగా.. మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయి ఇండియన్స్ జట్టే విజయం సాధించింది.

IPL 2019 Final: MI won toss and opt bat

The post ఐపిఎల్ 12 ఫైనల్: బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: