తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్ ఫలితాలలో చోటు చేసుకున్న తప్పిదాలతో ఇప్పటికే దాదాపు 23 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా  రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ బోర్డు తప్పిదాలతో ఇంటర్ లో ఫెయిల్ అవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కామిండ్ల లావణ్య అనే విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో చోటు […] The post తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
కరీంనగర్: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటర్ ఫలితాలలో చోటు చేసుకున్న తప్పిదాలతో ఇప్పటికే దాదాపు 23 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా  రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ బోర్డు తప్పిదాలతో ఇంటర్ లో ఫెయిల్ అవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కామిండ్ల లావణ్య అనే విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో చోటు చేసుకుంది. కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.విద్యార్థిని మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Inter Student Commits Suicide In Rajanna Sircilla District

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: