భార‌త మార్కెట్‌లో నయా స్మార్ట్‌ఫోన్

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ స్మార్ట్ 3 ప్ల‌స్‌ను మంగళవారం ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.6,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఏప్రిల్ 30వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో కస్టమర్లను ఆక‌ట్టుకునే పలు ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్ల‌స్ అద్భుత ఫీచ‌ర్లు… 6.21 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో […] The post భార‌త మార్కెట్‌లో నయా స్మార్ట్‌ఫోన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ స్మార్ట్ 3 ప్ల‌స్‌ను మంగళవారం ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. రూ.6,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఏప్రిల్ 30వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో కస్టమర్లను ఆక‌ట్టుకునే పలు ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్ల‌స్ అద్భుత ఫీచ‌ర్లు…

6.21 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే

1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెస‌ర్‌

2 జిబి ర్యామ్‌, 32 జిబి స్టోరేజ్‌, 256 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

 

Infinix Smart 3 Plus Smartphone Release

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భార‌త మార్కెట్‌లో నయా స్మార్ట్‌ఫోన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: