ఇన్ఫినిక్స్ హాట్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదల

  ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ హాట్ 7 ప్రొ ను సోమవారం భారత మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్న ప్రారంభపు ధర రూ.9,999లు కాగా… కస్టమర్లకు జూన్ 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అయితే కాదు జూన్ 21వ తేదీ వరకు ఆఫర్ కింద ఈ ఫోన్‌పై రూ.1000లు తగ్గించి, రూ.8,999 ధరకు మాత్రమే అందిస్తున్నారు.  ఇందులో వినియోగదారులను ఆక‌ట్టుకునే అద్భుత ఫీచ‌ర్ల‌ను లభించనున్నాయి. ఇన్ఫినిక్స్ […] The post ఇన్ఫినిక్స్ హాట్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ హాట్ 7 ప్రొ ను సోమవారం భారత మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్న ప్రారంభపు ధర రూ.9,999లు కాగా… కస్టమర్లకు జూన్ 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అయితే కాదు జూన్ 21వ తేదీ వరకు ఆఫర్ కింద ఈ ఫోన్‌పై రూ.1000లు తగ్గించి, రూ.8,999 ధరకు మాత్రమే అందిస్తున్నారు.  ఇందులో వినియోగదారులను ఆక‌ట్టుకునే అద్భుత ఫీచ‌ర్ల‌ను లభించనున్నాయి.

ఇన్ఫినిక్స్ హాట్ 7 ప్రొ ఫీచర్లు…

6.19 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్

6 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్

13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు

ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Infinix Hot 7 Pro Smartphone Release on June 17

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇన్ఫినిక్స్ హాట్ 7 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: