16స్థానాలు టిఆర్‌ఎస్‌వే : ఇంద్రకరణ్‌రెడ్డి

ఆదిలాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాల్లో అఖండ విజయం సాధించనుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  టిడిపి జిల్లా అధ్యక్షుడు, లోలం శ్యాం సుందర్, బిజెపి నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టర్ స్వర్ణారెడ్డి తదితరులు శనివారం ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు.  తెలంగాణలో టిడిపి పూర్తిగా ఖాళీగా అయిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణలో టిడిపికి  ఉనికి కూడా లేదని  ఎద్దేవా చేశారు. తెలంగాణలో […] The post 16స్థానాలు టిఆర్‌ఎస్‌వే : ఇంద్రకరణ్‌రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాల్లో అఖండ విజయం సాధించనుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  టిడిపి జిల్లా అధ్యక్షుడు, లోలం శ్యాం సుందర్, బిజెపి నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టర్ స్వర్ణారెడ్డి తదితరులు శనివారం ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు.  తెలంగాణలో టిడిపి పూర్తిగా ఖాళీగా అయిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణలో టిడిపికి  ఉనికి కూడా లేదని  ఎద్దేవా చేశారు. తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ 16 స్థానాలు సాధించి దేశ రాజకీయాల్లో సిఎం కెసిఆర్ కీలక పాత్ర పోషించనున్నారని ఆయన వెల్లడించారు. టిఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమైందని, మెజార్టీపైనే దృష్టి పెట్టాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.

Indrakaran Reddy Comments on Congress and BJP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 16స్థానాలు టిఆర్‌ఎస్‌వే : ఇంద్రకరణ్‌రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: