అమెరికా వైట్‌హౌస్ ముందు భారతీయుడి ఆత్మహత్య

  న్యూయార్క్: అమెరికాలోని వైట్‌హౌస్ ప్రాంతంలో ప్రవాస భారతీయుడు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మేరీ ల్యాండ్‌లో ఆర్నవ్ గుప్తా (33) జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఆర్నవ్ తన ఇంటి నుంచి శ్వేతసాధం ప్రాంతంలో ఉన్న ఎలిప్స్ పార్క్‌కు వచ్చాడు. బుధవారం ఉదయం అందరూ చూస్తుండగానే పెట్రోల్ తీసి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారూ ఆందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 90 శాతం శరీర […] The post అమెరికా వైట్‌హౌస్ ముందు భారతీయుడి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూయార్క్: అమెరికాలోని వైట్‌హౌస్ ప్రాంతంలో ప్రవాస భారతీయుడు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మేరీ ల్యాండ్‌లో ఆర్నవ్ గుప్తా (33) జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఆర్నవ్ తన ఇంటి నుంచి శ్వేతసాధం ప్రాంతంలో ఉన్న ఎలిప్స్ పార్క్‌కు వచ్చాడు. బుధవారం ఉదయం అందరూ చూస్తుండగానే పెట్రోల్ తీసి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారూ ఆందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 90 శాతం శరీర భాగాలు కాలిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయాడు. ఆర్నవ్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం రావాల్సి ఉంది.

 

Indian Suicide with Burn Before White House in America

 

 

The post అమెరికా వైట్‌హౌస్ ముందు భారతీయుడి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: