యస్ బ్యాంక్ ఇండియా రేటింగ్స్ డౌన్‌గ్రేడ్

  న్యూఢిల్లీ: యస్ బ్యాంక్‌కు ఇక్రా డౌన్‌గ్రేడ్‌ను ఇచ్చిన మరసటి రోజే ఇండియా రేటింగ్స్ కూడా ఇదే తీరుగా ప్రతికూల రేటింగ్‌ను ఇచ్చింది. యస్‌బ్యాంక్ దీర్ఘకాలిక రేటింగ్‌లో ఇండియా రేటింగ్స్ కోత విధించింది. కొన్ని రుణాలు మొండిబకాయిలుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వీటి విలువ రూ.33వేల కోట్లు ఉండవచ్చని అంచనా. దీంతో ఈ బ్యాంక్ దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘ఐఎన్‌డి ఎఎ’-కు చేర్చింది. ఇది ప్రతికూల రేటింగ్, ఇప్పటికే బ్యాంక్ మార్చి త్రైమాసికానికి రూ.1,506 కోట్ల నష్టాలను […] The post యస్ బ్యాంక్ ఇండియా రేటింగ్స్ డౌన్‌గ్రేడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: యస్ బ్యాంక్‌కు ఇక్రా డౌన్‌గ్రేడ్‌ను ఇచ్చిన మరసటి రోజే ఇండియా రేటింగ్స్ కూడా ఇదే తీరుగా ప్రతికూల రేటింగ్‌ను ఇచ్చింది. యస్‌బ్యాంక్ దీర్ఘకాలిక రేటింగ్‌లో ఇండియా రేటింగ్స్ కోత విధించింది. కొన్ని రుణాలు మొండిబకాయిలుగా మారడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వీటి విలువ రూ.33వేల కోట్లు ఉండవచ్చని అంచనా. దీంతో ఈ బ్యాంక్ దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘ఐఎన్‌డి ఎఎ’-కు చేర్చింది. ఇది ప్రతికూల రేటింగ్, ఇప్పటికే బ్యాంక్ మార్చి త్రైమాసికానికి రూ.1,506 కోట్ల నష్టాలను ప్రకటించింది. ప్రొవిజన్లు 10 రెట్లు పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితుల్లో రేటింగ్‌ను తగ్గించడం బ్యాంక్‌కు మరింత గడ్డు పరిస్థితులను తీసుకొచ్చినట్టైంది.

India Ratings downgrades Yes Bank

Related Images:

[See image gallery at manatelangana.news]

The post యస్ బ్యాంక్ ఇండియా రేటింగ్స్ డౌన్‌గ్రేడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: