23 నుంచి మోడీ విదేశీ పర్యటన

ఢిల్లీ : ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన చేయనున్నారు. యుఎఇ, ఫ్రాన్స్ బహ్రెయిన్ తదితర దేశాల్లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. 23, 24 తేదీల్లో ఆయన యుఎఇలో పర్యటిస్తారు. అబుదాబి యువరాజుతో మోడీ భేటీ అవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన అబుదాబి యువరాజుతో చర్చిస్తారు. అనంతరం ఫ్రాన్స్ లో జరిగే జి-7 సదస్సులో మోడీ పాల్గొంటారు. India PM Narendra […] The post 23 నుంచి మోడీ విదేశీ పర్యటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ : ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన చేయనున్నారు. యుఎఇ, ఫ్రాన్స్ బహ్రెయిన్ తదితర దేశాల్లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. 23, 24 తేదీల్లో ఆయన యుఎఇలో పర్యటిస్తారు. అబుదాబి యువరాజుతో మోడీ భేటీ అవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆయన అబుదాబి యువరాజుతో చర్చిస్తారు. అనంతరం ఫ్రాన్స్ లో జరిగే జి-7 సదస్సులో మోడీ పాల్గొంటారు.

India PM Narendra Modi To Tour Overseas

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 23 నుంచి మోడీ విదేశీ పర్యటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: