మిస్ వరల్డ్ డైవర్సిటీగా నాజ్ జోషి

Naaz Joshi

 

మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ లాగా మిస్ వరల్డ్ డైవర్సిటీ పోటీలు మారిషస్‌లో జరిగాయి. ట్రాన్స్ జెండర్ల కోసం నిర్వహించిన ఈ పోటీలో మిస్ వరల్డ్ డైవర్సిటీ గా భారత్‌కు చెందిన నాజ్ జోషి కిరీటం గెల్చుకుంది. ప్రపంచంలోని వివిధ దేశాల వాళ్ళు పాల్గొనే ఈ పోటీలో అందాల కిరీటాన్ని ఈమె వరసగా మూడోసారి గెలుచుకొంది. సమాజంలో లింగ వివక్ష రూపు మాపేందుకు కృషి చేస్తానంటోంది నాజ్. ఇళ్ళలో పని మనిషిగా పనిచేస్తూ లైంగిక హింసకు గురయ్యానని గతం గుర్తుకు తెచ్చుకుంది.

India Naaz Joshi wins as Miss World Diversity

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మిస్ వరల్డ్ డైవర్సిటీగా నాజ్ జోషి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.