రోహిత్, పూజారా ఔట్…. భారత 163/2

  పుణే: భారత- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 51 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 14 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత జట్టు 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. పూజారా 58 పరుగులు చేసి రబడా బౌలింగ్ డూప్లిసెస్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. మరో […] The post రోహిత్, పూజారా ఔట్…. భారత 163/2 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పుణే: భారత- దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 51 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 14 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత జట్టు 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. పూజారా 58 పరుగులు చేసి రబడా బౌలింగ్ డూప్లిసెస్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(81)క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. మొదటి వికెట్‌పై వీరు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

 

India Loss Second Wicket for 163 Runs in Ind vs SA

 

India Loss Second Wicket for 163 Runs in Ind vs SA

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోహిత్, పూజారా ఔట్…. భారత 163/2 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: