కవీస్ ఝలక్…రోహిత్, కోహ్లీ, రాహుల్ ఔట్

  హైద‌రాబాద్: కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా అప్పుడే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్లు బౌల్ట్, హెన్రీలు టీమిండియాకు కోలుకోలేని భారీ షాక్ ఇచ్చారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(1), రాహుల్(1), కెప్టెన్ విరాట్ కోహ్లీ(1)లు పెవిలియన్ చేరి తీవ్ర నిరాశ పర్చారు. ప్రస్తుతం భారత్ 6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 10 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(5), దినేష్ కార్తిక్(0)లు ఉన్నారు. […] The post కవీస్ ఝలక్… రోహిత్, కోహ్లీ, రాహుల్ ఔట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైద‌రాబాద్: కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా అప్పుడే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్లు బౌల్ట్, హెన్రీలు టీమిండియాకు కోలుకోలేని భారీ షాక్ ఇచ్చారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(1), రాహుల్(1), కెప్టెన్ విరాట్ కోహ్లీ(1)లు పెవిలియన్ చేరి తీవ్ర నిరాశ పర్చారు. ప్రస్తుతం భారత్ 6 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 10 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్(5), దినేష్ కార్తిక్(0)లు ఉన్నారు.

India loss 3 wickets in 6 Overs against NZ

 

The post కవీస్ ఝలక్… రోహిత్, కోహ్లీ, రాహుల్ ఔట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: