నిలకడగా ఆడుతున్న భారత్… 20 ఓవర్లలో 70/4

  హైద‌రాబాద్: టీమిండియా నిలకడగా ఆడుతోంది. కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రిషబ్ పంత్, హర్దిక్ పాండ్యాలు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ మరోవికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. క్రీజులో పంత్(31), పాండ్యా(22)లు ఉన్నారు. India 70/4 in […] The post నిలకడగా ఆడుతున్న భారత్… 20 ఓవర్లలో 70/4 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైద‌రాబాద్: టీమిండియా నిలకడగా ఆడుతోంది. కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో రిషబ్ పంత్, హర్దిక్ పాండ్యాలు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ మరోవికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. క్రీజులో పంత్(31), పాండ్యా(22)లు ఉన్నారు.

India 70/4 in 20 Overs against New Zealand

 

The post నిలకడగా ఆడుతున్న భారత్… 20 ఓవర్లలో 70/4 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.