ధావన్, రోహిత్ ఔట్…కోహ్లీ హాఫ్ సెంచరీ

  పోర్ట్ ఆఫ్ స్పెయిన్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(2) అంఫైర్ తప్పుడు నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్‌ శర్మతో కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యం నెలకోల్పాడు. మరోవైపు రోహిత్ నిదానంగా ఆడడంతో స్కోరు […] The post ధావన్, రోహిత్ ఔట్… కోహ్లీ హాఫ్ సెంచరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(2) అంఫైర్ తప్పుడు నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ రోహిత్‌ శర్మతో కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యం నెలకోల్పాడు. మరోవైపు రోహిత్ నిదానంగా ఆడడంతో స్కోరు నెమ్మదించింది. అయితే, రోస్టన్‌ చేజ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ (18) షాట్‌కు యత్నించి పూరన్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతం భారత్  22 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లీ(55), రిషబ్ పంత్‌(20)లు ఉన్నారు.

IND vs WI 2nd ODI: Virat Kohli hits Fifty against WI

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ధావన్, రోహిత్ ఔట్… కోహ్లీ హాఫ్ సెంచరీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: