విండీస్ పై బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

  పోర్ట్ ఆఫ్ స్పెయిన్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్‌-టీమిండియా జట్లు రెండో వన్డేలో పోరుకు సిద్ధమయ్యాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గయానా వేదికగా జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యంలో నిలవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు టి20 సిరీస్‌ కోల్పోయినా.. కనీసం వన్డే సిరీస్‌‌నైనా గెలువాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది. IND vs […] The post విండీస్ పై బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్‌-టీమిండియా జట్లు రెండో వన్డేలో పోరుకు సిద్ధమయ్యాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గయానా వేదికగా జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచి ఆధిక్యంలో నిలవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు టి20 సిరీస్‌ కోల్పోయినా.. కనీసం వన్డే సిరీస్‌‌నైనా గెలువాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది.

IND vs WI 2nd ODI: IND won toss and opt bat

The post విండీస్ పై బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: