ఆలస్యంగా ప్రారంభంకానున్న భారత్-విండీస్ తొలి టెస్టు

  ఆంటిగ్వా: వివియన్ రిచర్డ్ సన్ స్టేడియం వేదికగా భారత్-విండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. ప్రస్తుతం అక్కడ వర్షం కురువకపోయిన పిచ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభంకానుంది. దీంతో టాస్ కూడా ఆలస్యం కానుంది. కాగా టీమిండియా, విండీస్‌ జట్లు ఈ మ్యాచ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఆరంభించనున్నాయి. ఇక, టీమిండియా దాదాపు 7 నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ పర్యటనలో భారత్ టీ20, వన్డే […] The post ఆలస్యంగా ప్రారంభంకానున్న భారత్-విండీస్ తొలి టెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆంటిగ్వా: వివియన్ రిచర్డ్ సన్ స్టేడియం వేదికగా భారత్-విండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం ఆటంకం కలిగించింది. ప్రస్తుతం అక్కడ వర్షం కురువకపోయిన పిచ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభంకానుంది. దీంతో టాస్ కూడా ఆలస్యం కానుంది. కాగా టీమిండియా, విండీస్‌ జట్లు ఈ మ్యాచ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఆరంభించనున్నాయి. ఇక, టీమిండియా దాదాపు 7 నెలల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఈ పర్యటనలో భారత్ టీ20, వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, పుజారా, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేష్ యాదవ్, షమీ.

వెస్టిండీస్: బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, షిమ్రాన్ హెట్మెయర్, షేన్ డౌరిచ్, షాయ్ హోప్ (డబ్ల్యూ), రాహకీమ్ కార్న్‌వాల్, జాసన్ హోల్డర్ (సి), రోస్టన్ చేజ్, మిగ్యుల్ కమ్మిన్స్, జాన్ కాంప్‌బెల్, కేమర్ రోచ్, షానన్ గాబ్రియేల్.

IND vs WI 1st Test: toss delayed due to rain

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆలస్యంగా ప్రారంభంకానున్న భారత్-విండీస్ తొలి టెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: