తొలి టెస్టు: 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్…

  ఆంటిగ్వా: వివియన్ రిచర్డ్ సన్ స్టేడియం వేదికగా విండీస్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కేవలం భారత్ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో కెఎల్ రాహుల్ తో కలిసి ఓపెనింగ్ దిగిన మయాంక్ అగర్వాల్(5) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన నయా వాల్ ఛటేశ్వర పుజారా(2), కెప్టెన్ విరాట్ కోహ్లీ(9)లు […] The post తొలి టెస్టు: 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆంటిగ్వా: వివియన్ రిచర్డ్ సన్ స్టేడియం వేదికగా విండీస్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కేవలం భారత్ 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో కెఎల్ రాహుల్ తో కలిసి ఓపెనింగ్ దిగిన మయాంక్ అగర్వాల్(5) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన నయా వాల్ ఛటేశ్వర పుజారా(2), కెప్టెన్ విరాట్ కోహ్లీ(9)లు కూడా వెనుదిరిగి నిరాశపర్చారు. విండీస్ బౌలర్ రోంచ్.. మయాంక్, పుజారా వికెట్లను పడగొట్టగా, షానన్ గాబ్రియేల్.. విరాట్ కోహ్లీని ఔట్ చేసి భారత్ ను దెబ్బకొట్టారు. ప్రస్తుతం టీమిండియా 8 ఓవర్లకు 3 కీలక వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది.

IND vs WI 1st Test: Team India 3 Wickets down in 8 Overs

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తొలి టెస్టు: 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: