ఖర్జూరంతో శరీరానికి తక్షణ శక్తి

Dates

 

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఖర్జూరాలు తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది అంటున్నారు వైద్యులు. వీటిలో ఐరన్, విటమిన్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. సీజన్లు మారుతున్నప్పుడు శరీరం హటాత్తుగా మారే వాతావరణన్నీ తట్టుకో లేకపోతుంది. అలాటప్పుడు ఖర్జూరం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బి1,బి2,బి3,బి5,ఎ విటమిన్లు ఉంటాయి. పొటాషియం, ఐరన్ ఖర్జూరంలో అధికంగా లభిస్తాయి. ఉదయం నిద్ర లేచాక, రాత్రి పడుకొనే ముందర నాలుగు ఖర్జూర పండ్లు తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే పిల్లలకు ఖర్జూర పండ్లు మంచి ఆహారం. చర్మ సౌందర్యానికి మంచి ఆహారమిది.

Increased immunity with Dates

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఖర్జూరంతో శరీరానికి తక్షణ శక్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.