తెలంగాణలో మద్యం దుకాణాలకు పెరిగిన డిమాండ్

హైదరాబాద్ : తెలంగాణలో నూతన మద్యం విధానం ప్రకటిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నూతన మద్యం విధానం నవంబరు నుంచి అమల్లోకి రానుంది. ఈ క్రమంలో బుధవారం మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వెనక్కి ఇవ్వబడని రూ.2లక్షల డిపాజిట్ తో మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో తొలి రోజునే 233 దరఖస్తులు వచ్చాయి. దుకాణాల కోసం ధరఖాస్తు చేసుకునేందుకు చాలా గడువు ఉన్నప్పటికీ దసరానాడు చాలా మంది టెండర్ […] The post తెలంగాణలో మద్యం దుకాణాలకు పెరిగిన డిమాండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : తెలంగాణలో నూతన మద్యం విధానం ప్రకటిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నూతన మద్యం విధానం నవంబరు నుంచి అమల్లోకి రానుంది. ఈ క్రమంలో బుధవారం మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వెనక్కి ఇవ్వబడని రూ.2లక్షల డిపాజిట్ తో మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో తొలి రోజునే 233 దరఖస్తులు వచ్చాయి. దుకాణాల కోసం ధరఖాస్తు చేసుకునేందుకు చాలా గడువు ఉన్నప్పటికీ దసరానాడు చాలా మంది టెండర్ వేశారు. తొలి రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఎక్సైజ్ మంత్రి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ నుంచి సమీక్ష చేశారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 34 దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

Increased Demand For Liquor Stores In Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తెలంగాణలో మద్యం దుకాణాలకు పెరిగిన డిమాండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: