డెంగీతో ఐఐటి విద్యార్థిని మృతి

మహబూబ్ నగర్ : దీక్షిత (18) అనే ఐఐటి విద్యార్థిని డెంగీ జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. అమరచింత మండల పరిధిలోని చంద్రనాయక్ తండాకు చెందిన దీక్షిత ఐఐటిలో ఆల్ ఇండియా 241వ ర్యాంకు సాధించింది. ఈ క్రమంలో వారణాసిలో ఆమె ఐఐటి మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి సీత్యానాయక్ హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. దీక్షిత కొద్ది రోజులుగా డెంగీతో బాధపడుతూ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. విద్యార్థిని […] The post డెంగీతో ఐఐటి విద్యార్థిని మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబ్ నగర్ : దీక్షిత (18) అనే ఐఐటి విద్యార్థిని డెంగీ జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. అమరచింత మండల పరిధిలోని చంద్రనాయక్ తండాకు చెందిన దీక్షిత ఐఐటిలో ఆల్ ఇండియా 241వ ర్యాంకు సాధించింది. ఈ క్రమంలో వారణాసిలో ఆమె ఐఐటి మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి సీత్యానాయక్ హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. దీక్షిత కొద్ది రోజులుగా డెంగీతో బాధపడుతూ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. విద్యార్థిని మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. చంద్రనాయక్‌ తండాలో దీక్షిత అంత్యక్రియలు చేశారు.

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post డెంగీతో ఐఐటి విద్యార్థిని మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: