ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు

  హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ విందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపి అసదుద్దీన్, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు సిఎం కెసిఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. Iftar feast in LB Stadium conducted by TS Govt   The post ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ విందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపి అసదుద్దీన్, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు సిఎం కెసిఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Iftar feast in LB Stadium conducted by TS Govt

 

The post ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: