పూనం, లక్ష్మీ పార్వతిలపై అసభ్యకర పోస్టులు

  హైదరాబాద్: సోషల్ మీడియాలో వైసిపి లీడర్ లక్ష్మీ పార్వతి, హీరోయిన్ పూనం కౌర్‌లపై అసభ్యకర పోస్టులు చేస్తున్నవారిని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తమపై అసభ్యర పోస్టులు పెడుతున్నారని లక్ష్మీ పార్వతి, పూనం కౌర్ వేరువేరుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూనం కౌర్ ఒక వ్యక్తి పేరు తన ఫిర్యాదులో పేర్కొంది. సదరు వ్యక్తే లక్ష్మీ పార్వతిని సామాజిక మాధ్యమాల్లో వేధించినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని […] The post పూనం, లక్ష్మీ పార్వతిలపై అసభ్యకర పోస్టులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: సోషల్ మీడియాలో వైసిపి లీడర్ లక్ష్మీ పార్వతి, హీరోయిన్ పూనం కౌర్‌లపై అసభ్యకర పోస్టులు చేస్తున్నవారిని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తమపై అసభ్యర పోస్టులు పెడుతున్నారని లక్ష్మీ పార్వతి, పూనం కౌర్ వేరువేరుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూనం కౌర్ ఒక వ్యక్తి పేరు తన ఫిర్యాదులో పేర్కొంది. సదరు వ్యక్తే లక్ష్మీ పార్వతిని సామాజిక మాధ్యమాల్లో వేధించినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ ఫిలింనగర్ ప్రాంతం ఓ అపార్ట్‌మెంట్‌లో వారు కార్యాలయాన్ని నడిపిస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారా? లేక వ్యక్తిగత కక్షతో ఇది చేస్తున్నారా? అనేది నిందితులు దొరికిన తరువాత తెలుస్తుందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

 

The post పూనం, లక్ష్మీ పార్వతిలపై అసభ్యకర పోస్టులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: