హాంకాంగ్ కు అధికారిక హోదా..

ఢీల్లీ: సెప్టెంబర్ 15 నుంచి దుబాయ్ లో ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచుల్లో భారత్, పాకిస్థాన్ తో హాంకాంగ్ తలబడనుంది. ఆసియా కప్ అర్హత పోటిలో హాంకాంగ్ వన్డే హోదా ఉన్న నేపాల్ ను ఓడించి టోర్నీకి ఎంపికైంది.  ఐసిసిలో అసోసియేట్ సభ్య దేశమైన హాంకాంగ్ కు ఇప్పటివరకు వన్డే హోదా రాలేదు. ఐసిసి హాంకాంగ్ కు వన్డే హోదా ఇచ్చేందుకు ఓప్పుకుంది. మహిళల ఆసియా కప్ లో థాయ్ ల్యాండ్ తో భారత్ […]

ఢీల్లీ: సెప్టెంబర్ 15 నుంచి దుబాయ్ లో ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచుల్లో భారత్, పాకిస్థాన్ తో హాంకాంగ్ తలబడనుంది. ఆసియా కప్ అర్హత పోటిలో హాంకాంగ్ వన్డే హోదా ఉన్న నేపాల్ ను ఓడించి టోర్నీకి ఎంపికైంది.  ఐసిసిలో అసోసియేట్ సభ్య దేశమైన హాంకాంగ్ కు ఇప్పటివరకు వన్డే హోదా రాలేదు. ఐసిసి హాంకాంగ్ కు వన్డే హోదా ఇచ్చేందుకు ఓప్పుకుంది. మహిళల ఆసియా కప్ లో థాయ్ ల్యాండ్ తో భారత్ టీ 20కి అధికారిక హోదా లేని విషయం గుర్తుండే ఉంటుంది. బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు దాని నుండి తప్పించరాని తెలిపారు.

Comments

comments

Related Stories: