ఐబిఎం 2000 ఉద్యోగాల కోత

  న్యూయార్క్: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్(ఐబిఎం) కార్పొరేషన్ 2000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ వ్యాపారంలో పలు మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చర్యతో ఐబిఎ ఉద్యోగులు 1 శాతం లోపు కోల్పోయినట్టవుతుంది. గతేడాది ముగింపు నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,50,600గా ఉంది. పనితీరు సరిగ్గా లేని కారణంగా ఆ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నామని సంస్థ నిర్ధారించింది. IBM lays off 2,000 employees Related Images: […] The post ఐబిఎం 2000 ఉద్యోగాల కోత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూయార్క్: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్(ఐబిఎం) కార్పొరేషన్ 2000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ వ్యాపారంలో పలు మార్పులు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చర్యతో ఐబిఎ ఉద్యోగులు 1 శాతం లోపు కోల్పోయినట్టవుతుంది. గతేడాది ముగింపు నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,50,600గా ఉంది. పనితీరు సరిగ్గా లేని కారణంగా ఆ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నామని సంస్థ నిర్ధారించింది.

IBM lays off 2,000 employees

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఐబిఎం 2000 ఉద్యోగాల కోత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: