అమృతను పెళ్లి చేసుకుంటానని లేఖ….

  నల్గొండ: ప్రణయ్ భార్య అమృతను ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని లేఖ రాశాడు. అమృత భర్త ప్రణయ్ ను ఆమె తండ్రి చంపించిన విషయం తెలిసిందే. దీంతో భర్త చనిపోయినప్పుడు ఐదు నెలల గర్భంతో ఉంది. ఇప్పడు అమృత పండంటి బిడ్డకు జన్మనించింది. దీంతో ఇప్పుడు ఇప్పుడే బిడ్డను ప్రణయ్ లో చూసుకుంటూ బాధలో నుంచి బయటపడుతోంది. ప్రణయ్ మరిచిపోవాలని అమ‌ృతకు బెదిరింపులు వస్తున్నాయి. అమృత కుటుంబం బయటకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తి అమృత […] The post అమృతను పెళ్లి చేసుకుంటానని లేఖ…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్గొండ: ప్రణయ్ భార్య అమృతను ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని లేఖ రాశాడు. అమృత భర్త ప్రణయ్ ను ఆమె తండ్రి చంపించిన విషయం తెలిసిందే. దీంతో భర్త చనిపోయినప్పుడు ఐదు నెలల గర్భంతో ఉంది. ఇప్పడు అమృత పండంటి బిడ్డకు జన్మనించింది. దీంతో ఇప్పుడు ఇప్పుడే బిడ్డను ప్రణయ్ లో చూసుకుంటూ బాధలో నుంచి బయటపడుతోంది. ప్రణయ్ మరిచిపోవాలని అమ‌ృతకు బెదిరింపులు వస్తున్నాయి. అమృత కుటుంబం బయటకు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తి అమృత ఇంట్లోకి ప్రవేశించి కవర్ ను గేట్ కు తగిలించి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చే సరికి కవర్ కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. కవర్ ఓపెన్ చేసి చూస్తే అమృతను పెళ్లి చేసుకుంటానని, తన పేరు గోనె సతీష్ అని బొబ్బిలి మండలం విజయనగరం జిల్లా అని రాసి ఉంది. ప్రణయ్ మరిచిపోవాలని లేఖలో రాశాడు. వెంటనే వారు స్థానిక ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాలో నిక్షిప్తమైన చిత్రాలను పరిశీలించి అకతాయి యువకుడిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.   

 

I Will Marriage to Amrutha says Sathish

 

The post అమృతను పెళ్లి చేసుకుంటానని లేఖ…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: