సౌత్ మ్యూజిక్ అంటే ఇష్టం

jhanvi kapoor

 

సౌత్ నుండి వెళ్లి బాలీవుడ్‌లో స్థిరపడిన శ్రీదేవి ఎప్పుడు కూడా సౌత్ సినిమాలపై, సౌత్ ప్రేక్షకులపై ప్రత్యేక అభిమానాన్ని చూపించేది. తనకు మంచి సినీ కెరీర్‌ను ఇచ్చిన దక్షిణాది చిత్ర పరిశ్రమను ఆమె ఎప్పుడు కూడా గుర్తుంచుకునేది. ఇక శ్రీదేవి వారసురాలిగా ఆమె కూతురు జాన్వీకపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. అయితే జాన్వీకి సౌత్ సినిమాలపై ప్రత్యేక అభిమానం ఉంది. సౌత్ సినిమాలు, మ్యూజిక్ అంటే ఆమెకు ఎంతో ఇష్టమట.ఇంట్లో జాన్వీ తన కుటుంబ సభ్యులతో సౌత్ మ్యూజిక్ గురించి చర్చిస్తుందట. పలు సౌత్ మ్యూజికల్ హిట్ సాంగ్స్‌ను వింటూ ఎంజాయ్ చేస్తుందట.

 

I like Southern music

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సౌత్ మ్యూజిక్ అంటే ఇష్టం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.