లండన్ లో హత్యకు గురైన హైదరాబాద్ యువకుడు

లండన్: లండన్ లో హైదరాబాద్‌కు  యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన నజీముద్దీన్ భార్యతో  6సంవత్సరాల క్రితం లండన్ కి వెళ్లాడు. నజీముద్దీన్ లండన్‌లోని ఓ కేఫ్‌లో పనిచేస్తుండగా, భార్య డాక్టర్ గా పని చేస్తుంది. అయితే గురువారం గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో  తీవ్రంగా గాయపడిన నజీముద్దీన్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ […] The post లండన్ లో హత్యకు గురైన హైదరాబాద్ యువకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్: లండన్ లో హైదరాబాద్‌కు  యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన నజీముద్దీన్ భార్యతో  6సంవత్సరాల క్రితం లండన్ కి వెళ్లాడు. నజీముద్దీన్ లండన్‌లోని ఓ కేఫ్‌లో పనిచేస్తుండగా, భార్య డాక్టర్ గా పని చేస్తుంది. అయితే గురువారం గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో  తీవ్రంగా గాయపడిన నజీముద్దీన్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నజీముద్దీన్ మృతి చెందాడు.. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం వెతకటం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Hyderabadi stabbed Brutal murder in London

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లండన్ లో హత్యకు గురైన హైదరాబాద్ యువకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: