ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ కొట్టిన కారు!

హైదరాబాద్: ఒక వాహనంపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 105 చలాన్లు ఉండడం ట్రాఫిక్ పోలీసులను విస్తుపోయేలా చేసింది. ఓ కారు గచ్చిబౌలిలో నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఉండటం గమనించిన పోలీసులు ఆ వాహనంపై ఉన్న చలాన్లను చెక్ చేసిచూసి షాక్ అయ్యారు. మొత్తం 105 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటి మొత్తం రూ. 17, 805గా లెక్క తేల్చారు. దాంతో పోలీసులు ఆ కారును సీజ్ చేసి డ్రైవర్ […] The post ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ కొట్టిన కారు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఒక వాహనంపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 105 చలాన్లు ఉండడం ట్రాఫిక్ పోలీసులను విస్తుపోయేలా చేసింది. ఓ కారు గచ్చిబౌలిలో నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఉండటం గమనించిన పోలీసులు ఆ వాహనంపై ఉన్న చలాన్లను చెక్ చేసిచూసి షాక్ అయ్యారు. మొత్తం 105 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటి మొత్తం రూ. 17, 805గా లెక్క తేల్చారు. దాంతో పోలీసులు ఆ కారును సీజ్ చేసి డ్రైవర్ పై చార్జీషీట్ నమోదు చేశారు. చలాన్లు చెల్లించి కారు తీసుకెళ్లాలని సూచించారు.

Hyderabad Cab Owes Rs 17,805 Traffic Challan

The post ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ కొట్టిన కారు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: