భల్లూకల మర్మాంగాలు తినే వేటగాడు చిక్కాడు….

    భోపాల్: మధ్య ప్రదేశ్‌లో పులిని చంపిన వేటగాడిని ఆరు సంవత్సరాలు తరువాత అరెస్టు చేశారు.  విచారణలో ఆ వేటగాడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….. యార్లెన్ అలియాస్ జశ్రత్ అనే వేటగాడు నెమళ్లు, అడవి పందులు, ఎలుగు బంటిని వేటాడి తినడంతో పాటు అమ్మేవాడు. 2014లో టి13 అనే పులిని వేటాడి చంపిన కేసులో యార్లెన్ జైలుకు పంపించారు. అదే సంవత్సరం పోలీసులు కళ్లు గప్పి తప్పించుకున్నాడు. గుజరాత్-వడోదర […] The post భల్లూకల మర్మాంగాలు తినే వేటగాడు చిక్కాడు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

భోపాల్: మధ్య ప్రదేశ్‌లో పులిని చంపిన వేటగాడిని ఆరు సంవత్సరాలు తరువాత అరెస్టు చేశారు.  విచారణలో ఆ వేటగాడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం….. యార్లెన్ అలియాస్ జశ్రత్ అనే వేటగాడు నెమళ్లు, అడవి పందులు, ఎలుగు బంటిని వేటాడి తినడంతో పాటు అమ్మేవాడు. 2014లో టి13 అనే పులిని వేటాడి చంపిన కేసులో యార్లెన్ జైలుకు పంపించారు. అదే సంవత్సరం పోలీసులు కళ్లు గప్పి తప్పించుకున్నాడు. గుజరాత్-వడోదర జాతీయ రహదారిపై శాంటి ప్రాంతంలో ఉన్నట్టు యార్లెన్‌ను గుర్తించి పోలీసులు పట్టుకున్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి పలు పులులు, భల్లూకము, వందల కొద్ది అడవి పందులు, నెమళ్లు వేటాడినట్టు విచారణలో తెలిపాడు. భల్లూకము కళేభరాలను అతడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. భల్లూకము ప్రైవేటు పార్ట్ ఎక్కువగా తినేవాడినని విచారణలో తెలిపాడు. కాంతా టైగర్ రిజర్వ్, చింద్వారా, బెతూల్, భెర్హన్ పూర్‌లో భల్లూకములను చంపి అమ్మేవాడనని వెల్లడించాడు. 2012 ఫిబ్రవరి నుంచి టి13 టైగర్ కనిపించకపోవడంతో అటవీ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2013 జనవరి 12న నేపాల్‌లో టి13 పులి చర్మాన్ని స్వాధీనం చేసుకొని డైమ్ అనే వ్యక్తి అరెస్టు చేసి విచారణ జరిపారు. దీంతో ఈ పులిని వేటాడిన వ్యక్తి యార్లెన్ అని విచారణలో తేలింది. 2014లో యార్లెన్ అరెస్టు చేసినప్పటికి కళ్లుగప్పి పోలీసుల నుంచి తప్పించుకున్నప్పటికి సోమవారం అరెస్టు చేశారు.  

Hunter Killed Bears to Eat their penis nabbed

The post భల్లూకల మర్మాంగాలు తినే వేటగాడు చిక్కాడు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: