హువావే నుంచి నయా మేట్‌బుక్ విడుదల…

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు హువావే.. మేట్‌బుక్ ఇ2019 పేరిట ఓ కొత్త క‌న్వ‌ర్ట‌బుల్ పిసిని శుక్రవారం రిలీజ్ చేసింది. ఇందులో 4జి ఎల్‌టిఇకి స‌పోర్ట్‌ అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగ‌న్ 850 ప్రాసెస‌ర్‌ ఇందులో ఉంది. ఈ పిసిని ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌గా కూడా వాడుకోవచ్చు. డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్‌ను అందిస్తోంది సంస్థ. 256/512 జిబి స్టోరేజ్ వేరియెంట్ల‌లో ఈ పిసి కస్టమర్లకు రూ.41వేల ప్రారంభ ధ‌ర‌కు త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది. హువావే మేట్‌బుక్ ఇ2019 పిసి […] The post హువావే నుంచి నయా మేట్‌బుక్ విడుదల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు హువావే.. మేట్‌బుక్ ఇ2019 పేరిట ఓ కొత్త క‌న్వ‌ర్ట‌బుల్ పిసిని శుక్రవారం రిలీజ్ చేసింది. ఇందులో 4జి ఎల్‌టిఇకి స‌పోర్ట్‌ అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగ‌న్ 850 ప్రాసెస‌ర్‌ ఇందులో ఉంది. ఈ పిసిని ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్‌గా కూడా వాడుకోవచ్చు. డాల్బీ అట్మోస్ ఫీచ‌ర్‌ను అందిస్తోంది సంస్థ. 256/512 జిబి స్టోరేజ్ వేరియెంట్ల‌లో ఈ పిసి కస్టమర్లకు రూ.41వేల ప్రారంభ ధ‌ర‌కు త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది.

హువావే మేట్‌బుక్ ఇ2019 పిసి ఫీచర్లు…

12 ఇంచ్ డిస్‌ప్లే, 160 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్‌

యాంటీ ఫింగ‌ర్ ప్రింట్ కోటింగ్‌, 8జిబి ర్యామ్‌

13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

హువావే ఎం పెన్‌, 10 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ వంటి అద్భుత ఫీచర్లు ఇందులో అందిస్తున్నారు.

Huawei MateBook E 2019 has been launched

The post హువావే నుంచి నయా మేట్‌బుక్ విడుదల… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: