ఆనర్ వ్యూ20 స్మార్ట్ ఫోన్ పై.. ఆఫర్ల వర్షం

ముంబయి: ఇటీవలే విదేశాల్లో రిలీజ్ అయిన ఆనర్ వ్యూ20 స్మార్ట్ ఫోన్ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. 6 జిబి,8 జిబి ర్యామ్ వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. బుధవారం నుండే అమెజాన్, ఆనర్ స్టోర్లలో ప్రత్యేకంగా విక్రయించనున్నారని సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ పై జియో, పెటిఎం, ఐసిఐసిఐ సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. ఈ ఫోన్ కొనుగోలు చేసే జియో కస్టమర్లకు రూ.2200 క్యాష్ బ్యాక్ తో పాటు 2.2 టిబి […]
ముంబయి: ఇటీవలే విదేశాల్లో రిలీజ్ అయిన ఆనర్ వ్యూ20 స్మార్ట్ ఫోన్ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. 6 జిబి,8 జిబి ర్యామ్ వేరియంట్లలో ఈ స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. బుధవారం నుండే అమెజాన్, ఆనర్ స్టోర్లలో ప్రత్యేకంగా విక్రయించనున్నారని సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్ పై జియో, పెటిఎం, ఐసిఐసిఐ సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. ఈ ఫోన్ కొనుగోలు చేసే జియో కస్టమర్లకు రూ.2200 క్యాష్ బ్యాక్ తో పాటు 2.2 టిబి డేటా ఉచితంగా వస్తుండగా… పెటిఎం వినియోగదారులకి రూ.1,400 క్యాష్ బ్యాక్ లభిస్తోంది. అంతేకాకుండా ఐసిఐసిఐ కార్డుల ద్వారా 5 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అయితే, 6 జిబి, 8 జిబి ర్యామ్ ఫోన్ ధరలు వరుసగా రూ.37,999, రూ.45,999గా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
Honor View 20 launch in India

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: