అద్భుత ఫీచర్లతో విడుదలైన హానర్ 8ఎక్స్ స్మార్ట్‌ఫోన్

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 8ఎక్స్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.14,695 ధరకు లభ్యం కానుంది. 6జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.16,795 ధరకు, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.19,950 ధరకు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి  ఇండియన్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో పలు […]

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు హువావే తన కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 8ఎక్స్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 4జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.14,695 ధరకు లభ్యం కానుంది. 6జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.16,795 ధరకు, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియెంట్ రూ.19,950 ధరకు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి  ఇండియన్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

హానర్ 8ఎక్స్ అద్భుత ఫీచర్లు….

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 4/6 జిబి ర్యామ్, 64/128 జిబి స్టోరేజ్ అందుబాటులో ఉంది. 400 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3750 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ లాంటి పలు అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.

Comments

comments

Related Stories: