నిజామాబాద్‌లో హోమియో కేర్ ఉచిత శిబిరం

మనతెలంగాణ/నిజామాబాద్ : హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ వారి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ జూన్ 25 నుంచి 30 వరకు హోమియో కేర్ ఇంటర్‌నేషనల్ వారు దీర్ఘకాలిక వ్యాధులైనా మధుమేహం, థైరాయిడ్, సంతానలేమికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియో గం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ డాక్టర్ ప్రతినిధులు శ్రీకాంత్ అభినందనలు తెలిపారు. […] The post నిజామాబాద్‌లో హోమియో కేర్ ఉచిత శిబిరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/నిజామాబాద్ : హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ వారి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ జూన్ 25 నుంచి 30 వరకు హోమియో కేర్ ఇంటర్‌నేషనల్ వారు దీర్ఘకాలిక వ్యాధులైనా మధుమేహం, థైరాయిడ్, సంతానలేమికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియో గం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హోమియోకేర్ ఇంటర్‌నేషనల్ డాక్టర్ ప్రతినిధులు శ్రీకాంత్ అభినందనలు తెలిపారు.

Homeo Care Free Camp in NizamabadRelated Images:

[See image gallery at manatelangana.news]

The post నిజామాబాద్‌లో హోమియో కేర్ ఉచిత శిబిరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.