హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటీవ్..

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చింది. ఆస్తమా ఉండటంతో ముందు జాగ్రత్తగా మూడు రోజుల క్రితం మంత్రి మహమూద్ అలీని కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో ఆయనకు వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. అయితే, పరీక్ష ఫలితాల్లో పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం మంత్రి మహమూద్ అలీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Home Minister Mohammad Ali test positive for Corona

The post హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటీవ్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.