హైకోర్టులో ఇంటర్‌ వివాదంపై విచారణ వాయిదా

  హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వివాదంపై విచారణ జరిపిన హైకోర్టు జూన్ 14వ తేదీకి వాయిదా వేసింది. గతంలో జరిగిన విచారణ సందర్భంగా ఇంటర్‌ బోర్డు అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఆ నివేదికపై సోమవారం బాలల హక్కుల సంఘం వాదనలు విన్పించాల్సి ఉండగా అయితే, వాదనలను విన్పించేందుకు తమకు రేపటి వరకు గడువు ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు. అందుకు ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 14వ తేదీకి వాయిదా వేయడం […] The post హైకోర్టులో ఇంటర్‌ వివాదంపై విచారణ వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల వివాదంపై విచారణ జరిపిన హైకోర్టు జూన్ 14వ తేదీకి వాయిదా వేసింది. గతంలో జరిగిన విచారణ సందర్భంగా ఇంటర్‌ బోర్డు అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఆ నివేదికపై సోమవారం బాలల హక్కుల సంఘం వాదనలు విన్పించాల్సి ఉండగా అయితే, వాదనలను విన్పించేందుకు తమకు రేపటి వరకు గడువు ఇవ్వాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు. అందుకు ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 14వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.

High Court postponed inter results conflict petition

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హైకోర్టులో ఇంటర్‌ వివాదంపై విచారణ వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.