హీరో ప్రభాస్ భూమిపై హైకోర్టు ఆదేశాలు

  మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ హీరో ప్రభాస్‌కు చెందిన భూవివాదంలో మంగళవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గం పన్మక్త గ్రామంలో ప్రభాస్ కొనుగోలు చేసిన భూమి నుంచి ప్రభుత్వం ఆయనను ఖాళీ చేయిండం చట్ట వ్యతిరేమని ప్రకటించింది. ప్రభాస్ కొనుగోలు చేసుకున్న భూమిని క్రమబద్ధీకరించాలని చేసుకున్న దరఖాస్తుపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని, తామిస్తున్న ఈ ఉత్తర్వుల ప్రతి అందిన ఎనిమిది వారాల్లోగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు […] The post హీరో ప్రభాస్ భూమిపై హైకోర్టు ఆదేశాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ హీరో ప్రభాస్‌కు చెందిన భూవివాదంలో మంగళవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గం పన్మక్త గ్రామంలో ప్రభాస్ కొనుగోలు చేసిన భూమి నుంచి ప్రభుత్వం ఆయనను ఖాళీ చేయిండం చట్ట వ్యతిరేమని ప్రకటించింది. ప్రభాస్ కొనుగోలు చేసుకున్న భూమిని క్రమబద్ధీకరించాలని చేసుకున్న దరఖాస్తుపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని, తామిస్తున్న ఈ ఉత్తర్వుల ప్రతి అందిన ఎనిమిది వారాల్లోగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు తీర్పు చెప్పింది. అదే ప్రాంతంలోని భూమి 60 ఏండ్లుగా వివాదం ఉన్నందున ప్రభాస్‌కు భూమిని స్వాధీనం చేయాలని ఉత్తర్వులు ఇవ్వలేకపోతున్నామని హైకోర్టు ప్రకటించింది.

 

High Court Order on Hero Prabhas Land in Rangareddy

The post హీరో ప్రభాస్ భూమిపై హైకోర్టు ఆదేశాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: