గ్రీన్ ఇండియా చాలెంజ్ : మొక్కలు నాటి హీరోయిన్ అశిక రంగనాథ్

బెంగళూరు : తెలంగాణకు చెందిన టిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన విసిరిన సవాల్ ను స్వీకరించిన హీరోయిన్ అశిక రంగనాథ్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం బెంగళూరులోని తన నివాసంలో మొక్కలు నాటారు. ప్రతి పుట్టిన రోజున […] The post గ్రీన్ ఇండియా చాలెంజ్ : మొక్కలు నాటి హీరోయిన్ అశిక రంగనాథ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బెంగళూరు : తెలంగాణకు చెందిన టిఆర్ఎస్ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కు దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన విసిరిన సవాల్ ను స్వీకరించిన హీరోయిన్ అశిక రంగనాథ్ తన పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం బెంగళూరులోని తన నివాసంలో మొక్కలు నాటారు. ప్రతి పుట్టిన రోజున తాను మొక్కలు నాటుతానని ఆమె పేర్కొన్నారు. తన అభిమానులు సైతం మొక్కలు నాటాలని ఆమె కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ను విసిరి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఎంపి సంతోష్ కుమార్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post గ్రీన్ ఇండియా చాలెంజ్ : మొక్కలు నాటి హీరోయిన్ అశిక రంగనాథ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: