బైక్‌ల ధరలను పెంచిన హీరో

    న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్‌ల ధరలను పెంచింది. మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను 1 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ద్విచక్రవాహన శ్రేణిలోని అన్ని బైక్‌లపై 1శాతం ధరను పెంచుతున్నామని, మోడల్, ప్రత్యేకతల ప్రకారం ఈ ధరల్లో మార్పు ఉండొచ్చని కంపెనీ ప్రకటించింది. అయితే ధరలను పెంచడానికి గల కారణాలను సంస్థ వెల్లడించలేదు. […] The post బైక్‌ల ధరలను పెంచిన హీరో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్‌ల ధరలను పెంచింది. మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను 1 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. ద్విచక్రవాహన శ్రేణిలోని అన్ని బైక్‌లపై 1శాతం ధరను పెంచుతున్నామని, మోడల్, ప్రత్యేకతల ప్రకారం ఈ ధరల్లో మార్పు ఉండొచ్చని కంపెనీ ప్రకటించింది. అయితే ధరలను పెంచడానికి గల కారణాలను సంస్థ వెల్లడించలేదు.

Hero motorcycle, scooter prices by up to 1%

The post బైక్‌ల ధరలను పెంచిన హీరో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: