పామును మింగిన కోడిపుంజు

మెదక్‌ : పామును చూస్తేను మనం హడలెత్తిపోతాం. అటువంటి పామును ఓ కోడిపుంజు ఆమాంతం మింగేసింది. ఈ వింతఘటన శివంపేట మండలం శబాష్ పల్లిలో చోటు చేసుకుంది. తమకు కనిపించిన పామును చంపేందుకు కోళ్లు వెంటపడ్డాయి. అయితే కోళ్లను కాటేసేందుకు పాము కూడా పామును మింగిన కోడిపుంజుయత్నించింది. దీంతో ఓ పుంజు పామును ఒడిసిపట్టకుంది. పాము పడగ నుంచి తప్పించుకొని పామును ముప్పుతిప్పలు పెట్టింది. తోటి కోళ్లు పుంజు నుంచి పామును లాక్కునేందుకు యత్నించాయి. దీంతో  పామును […] The post పామును మింగిన కోడిపుంజు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెదక్‌ : పామును చూస్తేను మనం హడలెత్తిపోతాం. అటువంటి పామును ఓ కోడిపుంజు ఆమాంతం మింగేసింది. ఈ వింతఘటన శివంపేట మండలం శబాష్ పల్లిలో చోటు చేసుకుంది. తమకు కనిపించిన పామును చంపేందుకు కోళ్లు వెంటపడ్డాయి. అయితే కోళ్లను కాటేసేందుకు పాము కూడా పామును మింగిన కోడిపుంజుయత్నించింది. దీంతో ఓ పుంజు పామును ఒడిసిపట్టకుంది. పాము పడగ నుంచి తప్పించుకొని పామును ముప్పుతిప్పలు పెట్టింది. తోటి కోళ్లు పుంజు నుంచి పామును లాక్కునేందుకు యత్నించాయి. దీంతో  పామును కోడిపుంజు ఆమాంతం మింగేసింది. పామును మింగిన కోడిపుంజుకు ఏమవుతుందోనన్న భయాన్ని ఆ గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Hen Swallowed The Snake In Shabashpalli At Medak

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పామును మింగిన కోడిపుంజు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: