రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు..

Heavy Rains in Telangana for next 2 days

హైదరాబాద్‌ః రానున్న ఒకటి, రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎపిలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఆదివారం రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఈ నెల 13, 14న ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Heavy Rains in Telangana for next 2 days

The post రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.