హైదరాబాద్ లో భారీ వర్షం…

Rains

 

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, ఎస్సార్‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతోంది. దీంతో రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, రాష్ట్రంలోని పలు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది.

Heavy rain in Telangana

The post హైదరాబాద్ లో భారీ వర్షం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.