హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం పడింది. బుధవారం సాయంత్రం నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, అమీర్ పేట్, కూకట్ పల్లి, పంజాగుట్టాలో భారీ వర్షం కురువగా.. గచ్చిబౌలి, మెహిదీపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. Heavy Rain in several areas of Hyderabad The post హైదరాబాద్ లో భారీ వర్షం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం పడింది. బుధవారం సాయంత్రం నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, అమీర్ పేట్, కూకట్ పల్లి, పంజాగుట్టాలో భారీ వర్షం కురువగా.. గచ్చిబౌలి, మెహిదీపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.

Heavy Rain in several areas of Hyderabad

The post హైదరాబాద్ లో భారీ వర్షం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: