ఆదిలాబాద్: కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో గురువారం ఉదయం భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెజ్జూరు, కాగజ్నగర్, సర్పూర్, దహేగాం మండలాల్లో వర్షం కురుస్తుండడంతో సుశ్మీర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉట్నూరు మండలంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.
Comments
comments