శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి

  హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీటి విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 882.30 అడుగులు ఉండగా.. పూర్తి స్థాయి నీటినిల్వ 215 టిఎంసిలు, ప్రస్తుత నీటి నిల్వ 200.6588 టిఎంసిలు చేరుకుంది. ఇదిలా ఉండగా శ్రీశైలంలో ఇన్ ఫ్లో- 8,11,676 క్యూసెక్కులు, ఔట్ ఫ్టో- 7,50,660 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు భూగర్భ జల […] The post శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు శ్రీశైలం 10 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీటి విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 882.30 అడుగులు ఉండగా.. పూర్తి స్థాయి నీటినిల్వ 215 టిఎంసిలు, ప్రస్తుత నీటి నిల్వ 200.6588 టిఎంసిలు చేరుకుంది. ఇదిలా ఉండగా శ్రీశైలంలో ఇన్ ఫ్లో- 8,11,676 క్యూసెక్కులు, ఔట్ ఫ్టో- 7,50,660 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Heavy flood water to Srisailam reservoir

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: