కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

నిర్మల్: కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తుండటంతో వరద నీరంతా ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 697.450 అడుగులకు చేరింది. కాగా, ఇన్‌ఫ్లో 10700 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 8460 క్యూసెక్కులుగా ఉందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.

Related Stories: