భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి మట్టం

భద్రాద్రి కొత్తగూడెం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరదనీరు పోటెత్తింది. భద్రాచలం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 38 అడుగులకు చేరింది. నీటి మట్టం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను చేస్తామని అధికారులు తెలిపారు. గోదావరికి వరదనీరు పోటెత్తడంతో పోలవరం వద్ద పనులు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. Heavy […]

భద్రాద్రి కొత్తగూడెం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరదనీరు పోటెత్తింది. భద్రాచలం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 38 అడుగులకు చేరింది. నీటి మట్టం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను చేస్తామని అధికారులు తెలిపారు. గోదావరికి వరదనీరు పోటెత్తడంతో పోలవరం వద్ద పనులు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Heavy Flood Water Inflows to Godavari River at Bhadrachalam

Related Stories: