శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

నాగర్‌కర్నూల్ : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,99,750 క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో 1,87,408 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 883.20 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 205.66 టిఎంసిలు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టిఎంసిలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు […]

నాగర్‌కర్నూల్ : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,99,750 క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో 1,87,408 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 883.20 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 205.66 టిఎంసిలు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టిఎంసిలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి అధికమైంది.

Heavy Flood Water Inflow to Srisailam Project

Comments

comments