జూరాలకు పోటెత్తుతున్న వరదనీరు

జోగులాంబ గద్వాల : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,18,913 క్యూసెక్కులు వస్తోంది. ఔట్‌ఫ్లో 1,13,608 క్యూసెక్కులుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 1044.94 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టిఎంసిలు. కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.62 టిఎంసిలుగా ఉంది. […]

జోగులాంబ గద్వాల : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,18,913 క్యూసెక్కులు వస్తోంది. ఔట్‌ఫ్లో 1,13,608 క్యూసెక్కులుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 1044.94 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టిఎంసిలు. కాగా ప్రస్తుత నీటి నిల్వ 9.62 టిఎంసిలుగా ఉంది.

Heavy flood water flows into Jurala Project

Comments

comments

Related Stories: