ఏరోబిక్‌తో మెదడుకు ఆరోగ్యం!

  ఏరోబిక్ వ్యాయామాల వల్ల కండరాలు బలోపేతం అవుతాయి, క్యాలరీలు కరుగుతాయి, గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని అందరికీ తెలిసినవే. అయితే ఏరోబిక్ వ్యాయామాలతో మెదడు ఆరోగ్యం కూడా మెరుగవుతుందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడయింది. ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే ఆరోగ్యంపై అనుకూల భావన ఏర్పడుతుందట. శరీరంలో రక్తసరఫరా మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు వంటి సమస్యలు దరిచేరవు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతే కాకుండా న్యూరోట్రోఫిన్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కుంగుబాటు, […] The post ఏరోబిక్‌తో మెదడుకు ఆరోగ్యం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఏరోబిక్ వ్యాయామాల వల్ల కండరాలు బలోపేతం అవుతాయి, క్యాలరీలు కరుగుతాయి, గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని అందరికీ తెలిసినవే. అయితే ఏరోబిక్ వ్యాయామాలతో మెదడు ఆరోగ్యం కూడా మెరుగవుతుందని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడయింది. ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే ఆరోగ్యంపై అనుకూల భావన ఏర్పడుతుందట. శరీరంలో రక్తసరఫరా మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు వంటి సమస్యలు దరిచేరవు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతే కాకుండా న్యూరోట్రోఫిన్స్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కుంగుబాటు, ఒత్తిడి, డిమెన్షియా వంటి సమస్యలు ఏరోబిక్ వ్యాయామాల వల్ల దరిచేరకుండా ఉంటాయి. ఈ విషయాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోరట్స్ మెడిసిన్‌లో ప్రచురించింది.

Health for the Brain with Physical Exercise

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఏరోబిక్‌తో మెదడుకు ఆరోగ్యం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: